Uppena movie unit organized success meet at rajamoundry. In this event, Ram Charan made speech at Uppena Movie Blockbuster Celebrations. Krithi Shetty Comments on Ram Charan
#UppenaSuccessMeet
#KrithiShettyCommentsonRamCharan
#RamCharan
#UppenaMovieBlockbusterCelebrations
#VijaySethupathi
#VaishnavTej
#KrithiShetty
#RamCharanSpeechatUppenaSuccessMeet
#NeeKannuNeeliSamudramsong
#BuchiBabuSana
#PawanKalyan
#MegastarChiranjeevi
#Uppenacollections
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘ఉప్పెన' సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఆ సినిమా విజయోత్సవ సభ రాజమహేంద్రవరంలోని వీఎల్‌పురం మార్గాణి ఎస్టేట్స్ మైదానంలో జరిగిన దీనికి చిత్ర యూనిట్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు మెగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై సక్సెస్ చేశారు.దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్‌పై హీరోయిన్ కృతి శెట్టి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వేడుకలో హీరోయిన్ కృతి శెట్టి రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. ‘కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే, చరణ్ సార్ ఇక్కడ ఉన్నారు. నిజానికి నాకు రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవరూ కనిపించట్లేదు. ‘రంగస్థలం'లో ఏం చేశారు సార్. ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్ సార్. ఆయనకు నేను చాలా పెద్ద అభిమానిని' అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది.